Home » Kaili
ఉత్తర ప్రదేశ్‌లోని ఒపెక్ ఆస్పత్రిలో 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ను అధికారులు ఇటీవల 3 రోజుల క్రితం తెరిచారు. అందులో వారికి ఓ అస్థిపంజరం కనిపించేసరికి షాక్ కు గురయ్యారు.