Home » Kaira
కల్కి సినిమాలో కైరా పాత్రలో మలయాళ నటి అన్నాబెన్ అదరగొట్టేసింది. తాజాగా అన్నా బెన్ కల్కి సినిమాకు సంబంధించిన కైరా గెటప్, వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసింది.