Home » Kajal agarwal movies
కాజల్ అగర్వాల్(Kajal Agarwal) గ్లామర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి, పిల్లల తరువాత కూడా ఆమె అదే అందాన్ని మైంటైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్సులో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా చూడండి.