Home » Kajal Aggarwal Baby Bump Photoshoot
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ టైంని ఆస్వాదిస్తుంది. తాజాగా తన బేబీ బంప్ తో ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.