Home » Kajal Aggarwal In NBK108
అందాల భామ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన ఘోస్టీ మూవీ ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ బ్యూటీ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్కు రెడీ చేసింది.