Home » Kajal Aggarwal Movies
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) అందం రోజురోజుకి పెరుగుతోంది. తల్లయినప్పటికీ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్ తో కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు లేట్ మీరు కూడా చూ�
పెళ్లి, ఆ తర్వాత బాబు.. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కాజల్. ఇటీవలే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
కాజల్ అగర్వాల్.. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ.. తక్కువ టైంలో 50 సినిమాలు కంప్లీట్ చేసింది..