Home » Kajal Aggarwal New photos
అందాల భామ కాజల్ అగర్వాల్ కి తల్లి అయిన తరువాత కూడా అందం అసలు తగ్గలేదు. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో వైట్ డ్రెస్సులో పరికిణి వేసిన చందమామలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.