Home » Kajal Aggarwal Saree Photos
తాజాగా కాజల్ అగర్వాల్ ఇలా చీరలో కవ్విస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇలా స్పెషల్ గా చీరకట్టులో ఫోటోషూట్ చేసింది.
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ షాప్ ఓపెనింగ్ కి రాగా ఇలా చీరలో మైమరిపించింది. చందమామ అందం ఇంకా వన్నె తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి కాజల్ ఇలా చీరలో వచ్చి మెరిపించింది. చాలా రోజుల తర్వాత కాజల్ ఓ సినిమా పబ్లిక్ ఈవెంట్ లో కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.
టాలీవడ్ చందమామ కాజల్ అగర్వాల్.. అందం అసలు తగ్గడం లేదు. వన్నెతగ్గని సోగాయాల అందాలను చీరలో ఒలికిస్తూ నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది.
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ ఇలా చీరలో మెరిపించి సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.