-
Home » kajal agrwal
kajal agrwal
Indian 2 : హెలికాప్టర్‌ని షేర్ ఆటోలా వాడుతున్న లోకనాయకుడు..
February 2, 2023 / 11:33 AM IST
సౌత్ లో మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటి కమల్ హాసన్ 'ఇండియన్-2'. ప్రెజెంట్ కడపలోని గండికోటలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే కమల్ హాసన్ ఏమో తిరుపతిలో బస చేస్తున్నాడు. అక్కడి నుంచి రోజు గండికోటకు కారులో వస్తే సమయం వృధా అవుతుందని, తిరుపతి నుంచి గండికోటకు