-
Home » Kajol marriage comments
Kajol marriage comments
పెళ్ళికి ఎక్స్పైరీ డేట్.. అనాల్సినవి అనేసి పట్టించుకోవద్దు అంటారా.. భగ్గుమంటున్న నెటిజన్స్
November 29, 2025 / 08:02 AM IST
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ (Kajol)ఇటీవల ఒక టాక్ షోలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె ఒక సెలబ్రెటీ టాక్ షోకి హోస్ట్ గా చేస్తోంది. మరో హోస్ట్ గా ట్వింకిల్ ఖన్నా ఉన్నారు.