Home » Kajol Photos
బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్ (Kajol).. తన కూతురి 'నైస దేవగన్' తో (Nysa Devgan) కలిసి ఫోటోషూట్ చేసింది. ఇద్దరు కలిసి హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.
వారంలో ఏడు రోజులు తన ఫేస్ లో సంతోషం ఒక్కో రకంగా ఉంటుంది అని సీనియర్ నటి కాజోల్ ఏడు హావభావాలతో ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇన్నేళ్లైనా కాజోల్లో కళ తగ్గలేదు..