Home » Kakani
నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి..విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు ఎందుకు అప్పగించకూడదు? అని ప్రశ్నించింది. దీనికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారిన ఆనందయ్య మందు పంపిణీపై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు ఎమ్మల్యే. పంపిణీ సక్రమంగానే జరుగుతుందని వివరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు.
కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తర్వాత ఎట్టకేలకు పంపిణీ మొదలెట్టారు. ఇవాళ(07 జూన్ 2021) నుంచి మందు పంపిణీ చేస్తున్నారు.
Kakani: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి కామెంట్లు చేశారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజును, చంద్రబాబు నాయుడిని విమర్శించారు. జగన్ బొమ్మ పెట్టుకుని టీడీపీ పై గెలిచిన వ్యక్తిని చం