Home » kakara cultivation
Kakara Cultivation : తెలుగు రాష్ట్రాల్లో తీగజాతి కూరగాయాల్లో ముఖ్యమైంది కాకర. పోషకాలు ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం.
శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకొని, తీగజాతి కూరగాయలైన కాకరను సాగు చేస్తున్నారు. ఒక పంట తరువాత మరో పంటను వేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు.. ప్రతిరోజు ఆదాయం గడిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.