-
Home » Kakinada Love Attack Incident
Kakinada Love Attack Incident
Kakinada Love Attack Incident : కాకినాడలో దారుణం.. ప్రేమించడం లేదని యువతిని వెంటాడి హత్య చేసిన ప్రేమోన్మాది
October 8, 2022 / 05:56 PM IST
కాకినాడలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని ఓ యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. కూరాడ గ్రామంలో స్కూటీపై వస్తున్న యవతిని కత్తితో నరికి చంపేశాడు. ప్రేమించాలంటూ ఏడాదిగా యవతి వెంట పడుతున్నాడు.