Home » Kakinada Police
అక్కడికే వస్తా.. అక్కడే తేల్చుకుందాం… వాళ్లని వదిలేసి మా వాళ్లపై కేసులు పెడతారా.. చూస్తూ ఊరుకునేదే లేదు. ఇదీ కాకినాడ పోలీసులకు జనసేన అధినేత పవన్ ఇచ్చిన వార్నింగ్. అసలు ఢిల్లీ టూర్‌లో ఉన్న జనసేనాని అంతగా రియాక్ట్ ఎందుకయ్యారు. * జనసేన అధినేత