kakinda

    Amphan Toofan : ఏపీకి తప్పిన గండం

    May 21, 2020 / 01:49 AM IST

    అతి తీవ్ర తఫాను అంపన్‌  తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. తుపాన్‌ తీరం దాటినందున ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు తొలగించారు. ఈ తుపాన్‌ విశాఖ తీరానికి 401 కిలోమీటర్ల నుంచి 470 కిలోమీటర్ల దూరం మధ్య సముద్రంలో పయనించినట్టు అధికారులు తెలిపారు. తుపా�

10TV Telugu News