Home » Kalaavathi
అందాల భామ కీర్తి సురేష్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కళావతి పాత్రతో అభిమానులను అలరించింది. తాజాగా రెడ్ లెహంగా విత్ డిజైన్ బ్లౌజ్‌తో చేసిన ఫోటోషూట్‌లో అమ్మడు అందాల విందు చేసింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్...