Home » Kaladhar Kokkonda
నటుడు కళాధర్ కొక్కొండ హీరోగా నటించి దర్శకుడిగా, నిర్మాతగా కూడా తెరకెక్కించిన చిత్రం కర్ణ.
కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో తనే హీరో గా నటిస్తున్న చిత్రం "కర్ణ". ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూన్ 23న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్న సందర్భంగా...........