-
Home » Kalakaar
Kalakaar
Rohit : ‘6 టీన్స్’ హీరో మళ్లీ వస్తున్నాడు..
July 17, 2021 / 03:34 PM IST
‘6 టీన్స్’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘నేను సీతామాలక్ష్మి’, ‘శంకర్‌దాదా MBBS’, ‘సొంతం’, ‘నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రోహిత్ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు..