Kalakuntla Kavitha

    ఢిల్లీ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ కవిత ఎంట్రీ?

    December 25, 2019 / 12:33 PM IST

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే ఆమె.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కొందరు సొంత పార్టీ �

10TV Telugu News