Home » kalatapasvi
ఆ కళాతపస్విపై తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. కె.విశ్వనాథ్ గారి అభిమాని డాక్టర్ రామశాస్త్రి ‘విశ్వనాథ్ విశ్వరూపం’’ పేరుతో ఆయన సినిమాల గురించి ఓ పుస్తకాన్ని రచించారు.