Crime2 years ago
డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు వదిలిన లారీ డ్రైవర్
వాహనాలు నడుపుతూనే డ్రైవర్లు కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో పలువురు డ్రైవర్లు మృతి చెందుతున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు గుండెపోటు కారణంగా ప్రమాదాలు ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లారీ బీభత్సం...