Uncategorized2 years ago
కాళేశ్వరంలో కీలక ఘట్టం : నందిమేడారం రిజర్వాయర్ ట్రయల్ రన్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. కోట్లాది మంది ప్రజలు…లక్షలాది మంది కార్మికులు…వేలాది మంది ఇంజనీర్ల చిరకాల స్వప్నం నెరవేరే సమయం దగ్గరపడింది. ఈ వర్షాకాలంలోనే పంట పొలాలను...