Latest3 months ago
కాళేశ్వరం ఓ యజ్ఞం : గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం
CM KCR Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చివేసిందన్నారు సీఎం కేసీఆర్. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా...