Home » Kaleshwaram water
తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల ప్రజలకు శుభవార్త వినిపించారు. వారిపై వరాలు కురిపించారు. జనవరి నెలాఖరుకు గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయని
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రాజెక్ట్‌ల కోసం అప్పులు తెచ్చామని ప్రతిపక్షాలు అపోహపడాల్సిన పని లేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని సెప్