Home » Kalimatha
firecracker ban violators with GPS-fitted sound monitoring devices : దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగ అంటేనే..దీపాలు, క్రాకర్స్ గుర్తుకొస్తాయి. పటాకుల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. రంగు రంగుల తారాజువ్వలు ఆకాశంలోకి దూసుకెళుతూ..అందర్నీ ఆకట్టుకుంటాయి. కానీ..ప్రస్తుతం ఈ స�