Home » Kalisetti AppalaNaidu
మొత్తానికి విజయనగరంలో ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్‌ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి.
టీడీపీలో ఆయన సీనియర్ నేత. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా సుదీర్ఘ అనుభవం. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… ఇటువంటి నేతకు ఈ ఎన్నికల సమయంలో కొత్త కష్టం వచ్చిపడింది.
పార్టీ కార్యక్రమాల్లో జోరుచూపిస్తున్న కలిశెట్టి... తగ్గేదేలే అన్నట్లు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తుండటంతో కళా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.