Kalavenkata Rao : టికెట్ కోసం కళా వెంకటరావు, కలిశెట్టి మధ్య పోటాపోటీ
టీడీపీలో ఆయన సీనియర్ నేత. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా సుదీర్ఘ అనుభవం. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… ఇటువంటి నేతకు ఈ ఎన్నికల సమయంలో కొత్త కష్టం వచ్చిపడింది.