Jubilee Hills Bypoll: బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత?

తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.