Home » Maganti Gopinath
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్‌గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట.
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భార్య, బిడ్డలను వారు ఓదార్చారు. వార�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. అయితే ఈయనకు సినీ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉండటంతో గతంలో నాలుగు సినిమాలు నిర్మాతగా కూడా నిర్మించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించారు.