Home » telangana politics
రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది.
ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలను, ఇతర నేతలను..కొండా సురేఖపైకి ఎగదోశారని భావిస్తున్నారట.
"వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్‌ను కోరాను" అని అన్నారు.
"లక్ష్మణ్‌ని రెచ్చగొట్టి కొందరు విమర్శలు చేయించారు" అని వివేక్ అన్నారు.
దేవాదాయశాఖకు చెందిన ఓ టెండర్‌ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది.
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆరు వారాల పాటు స్టే విధించడంతో తర్వాత ఏం జరుగుతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మంత్రి అడ్లూరికి క్షమాపణ చెప్పిన మంత్రి పొన్నం
Telangana Congress : తెంలగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరింది. పొన్నం క్షమాపణలు చెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కేటీఆర్, హరీశ్. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు.
యువ నాయకుడు కావడం, చాలా కాలం నుంచి స్థానిక సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఓ నేతకు కలిసి వస్తున్నాయి.