Home » Maganti sunitha
ప్రజలు ఆయనను ఎంతో ఇష్టపడే వారు. తమ ఇంటి పెద్ద కొడుక్కుగా భావించే వారు.
డివిజన్ల వారీగా ప్రచారం, జనం స్పందనపై కేసీఆర్ ఆరా తీశారు. బాధను దిగమింగి ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సూచించారు.
ఆమె ఎన్నికల ప్రచార సభలో తన భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
మాగంటి గోపీనాథ్ కు సునీత రెండో భార్య అవునా కాదా నే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదంది.
అప్పుడు జూబ్లీహిల్స్ బస్తీలు ఖైరతాబాద్ సెగ్మెంట్లోనే ఉండేవి. ఆ ఏరియాల్లో పీజేఆర్‌కు మంచి పట్టు ఉండేది. ఇప్పటికీ జూబ్లీహిల్స్‌లో పీజేఆర్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిజంగానే సొంత పార్టీ అభ్యర్ది మాగంటి సునీతకు తలసాని మద్దతు ఇస్తే ఇంటి అల్లుడు నవీన్ యాదవ్‌ను విమర్శించాల్సిన పరిస్థితి.
Jubilee Hills by Election జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడిన తరువాత మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
Jubilee hills bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.
KTR Jubilee Hills by election : బీహార్ రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.