-
Home » Jubilee Hills BRS Candidate
Jubilee Hills BRS Candidate
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత?
September 10, 2025 / 04:30 PM IST
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.