Home » Jubilee Hills By Election 2025
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టిన మీనాక్షీ నటరాజన్. తాజాగా ఈ బైపోల్ కోసం నాలుగు పేర్లతో కొత్త సర్వే చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.