Home » Kalkacharla
Vikarabad మా నాన్న, అమ్మ మధ్య ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. మా అమ్మను బాగా కొడతాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.