Home » Kalki 2898 AD Postpone
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది.