Home » Kalki 2898 AD second part
కల్కి పార్టు 2లో దీపిక పదుకొనే నటించడం లేదు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.