Home » Kalki ashramam
కల్కి ఆశ్రమంలో గుట్టలుగుట్టలుగా నోట్లు దర్శనమిచ్చాయి. ఐటీ అధికారుల సోదాల్లో ఈ డబ్బులు బయటపడ్డాయి. నాలుగు రోజులుగా కల్కి ఆశ్రమంలో జరిపిన దాడుల్లో బయటపడ్డ సొమ్మును అధికారికంగా విడుదల చేశారు. కోట్ల రూపాయల్లో ఉన్న డబ్బుల వీడియా 40మంది అధికారు�
కల్కి ఆశ్రమంలో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులోని 40 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 43.9 కోట్లతో పాటు 1,182 స్థిరాస్తి పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.18 కోట్