Home » kalki bhagavan
కల్కి కథలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వినకొద్దీ అవినీతి పునాదులు కదులుతున్నాయి. అక్రమాల జాడలు బయటపడుతున్నాయి. భక్తి మాటున సాగుతున్న మత్తు మందు దందాకు బలైన యువతుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఐటీ సోదాల్లో గుట్టలుగా డబ్బు దొరికినా అద�