Home » Kalki Movie Working Stills
బాలీవుడ్ భామ దిశా పటాని కల్కి సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమా కోసం తన నడుముపై వేయించుకున్న టాటూ కూడా పోస్ట్ చేయడం గమనార్హం.