Kalpana Health Status

    సింగర్‌ కల్పన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..

    March 5, 2025 / 12:30 PM IST

    నిన్నరాత్రి అపస్మారక స్థితిలో తెలుగు సింగర్ కల్పన కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడు సింగర్ కల్పన ఎలా ఉందంటే..

10TV Telugu News