Latest2 months ago
పెద్దపల్లికి బండి సంజయ్, విధులను బహిష్కరించనున్న న్యాయవాదులు
Vaman Rao Murder : న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య రాజకీయ దుమారం రాజేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దుండగులు పట్టపగలే వామన్‌రావు దంపతులను దారుణంగా హత్య చేశారు....