Home » kalyan ram bimbisara
నటుడు నందమూరి కల్యాణ్ రామ్ కేరీర్లో భారీ బడ్జెట్తో రూపొందుతోన్న చిత్ర ‘బింబిసార’.. ఈ సినిమాకు సంబంధించిన టైలర్ సోమవారం విడుదలైంది. ఈ టైలర్లో కల్యాణ్ రామ్ న్యూ లుక్, డైలాగ్స్ నందమూరి అభిమానులను, సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.
స్టార్స్ ఇప్పుడు కొత్త షేడ్స్ చూపిస్తున్నారు. మంచి క్యారెక్టర్స్ పడాలే కానీ ఒకే సినిమాలో డబుల్ బొనాంజా సృష్టిస్తున్నారు. డబుల్ యాక్షన్ తో.. డబుల్ షేడ్స్ తో మెస్మరైజ్ చేసేస్తున్నారు