Home » kalyana durgam
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. కళ్యాణ దుర్గంలో రైతు దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈనెల 10వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన సాగుతుంది.