Home » kalyana lakshmi scheme fraud
kalyana lakshmi scheme fraud: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ పథకం పక్కదారి పడుతోంది. పేదింటి ఆడబిడ్డల కుటుంబానికి ఆసరా అందించడానికి తలపెట్టిన పథకానికి ..నకిలీరాయుళ్లు తూట్లు పొడుస్తున్నారు. ఆడబిడ్డ పెళ్లికి సహకరించాలనే తలంపుతో తెలంగాణ ప్రభ�