Home » Kalyana Mandapam
TTD Plans To Use Recycled Water : తిరుమలలో నీటి వనరుల సంరక్షణకు టీటీడీ కృషి చేస్తోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుతూనే.. వాడిన నీటిని మళ్లీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం శుద్ధిచేసిన డ్రైనేజీ నీటిని ఉద్�