Home » Kalyani Priyadarshan Movies
నటి కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తాజాగా తన కాలికి గాయాలున్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో మెప్పిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ఇలా బ్లాక్ చుడీదార్ లో క్యూట్ ఫొటోలు పోస్ట్ చేసింది.