Home » Kalyani Priyadarshan Photos
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ఇలా చీరకట్టులో మెరిపిస్తున్న ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ దసరా పండక్కి ఇలా ట్రెడిషినల్ గా క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ నిన్న ఓనమ్ పండగను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటుంది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ఇలా ఆకుపచ్చని చీరకట్టులో చిలుకలా మెరిపించింది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో పడుచు పరువాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా దీపావళి సందర్భంగా గాగ్రా చోళీ డ్రెస్ లో, ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా దసరా సందర్భంగా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఇలా బ్లాక్ చుడీదార్ లో సింపుల్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఓనమ్ పండుగకు ఇలా చీరలో స్పెషల్ ఫొటోలతో మెరిపిస్తుంది.
జయం రవి తన కొత్త సినిమా ‘జీని’ని బుధవారం (జులై 5) చెన్నైలో ఘనంగా లాంచ్ చేశాడు. ఈ సినిమాలో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి హీరోయిన్స్ చేస్తున్నారు. ఇక ఈ ఓపెనింగ్ ఈవెంట్ కి ముగ్గురు అందాలు భామలు హాజరయ్యి ఆకట్టుకున్నారు.
తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో మెప్పిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ఇలా బ్లాక్ చుడీదార్ లో క్యూట్ ఫొటోలు పోస్ట్ చేసింది.