Home » kalyani railways station
కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో పట్టుకోల్పోయి ఓ మహిళ రైలు, ప్లాట్ఫామ్ మధ్యలో పడబోయింది. ఇంతలోనే అక్కడున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పరుగున వచ్చి మహిళను రక్షించింది.