Home » Kalyanram
తాజాగా మీడియాతో మాట్లాడారు విజయశాంతి.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు పూలమాల ఉంచి అంజలి ఘటించారు.
హైదరాబాద్ : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, నారా బ్రాహ్మణి, సుహాసిని, సినీ దర్శకుడు క్రిష్ తదితరులు పుష్పాంజలి ఘటిం�